అన్నదాత సుఖీభవ అమౌంట్ విడుదల అవుతున్నాయి / Annadatha Sukhibhava Release Data & Eligibility List 2026

ఏపీ రైతులకు మరో గుడ్ న్యూస్ రైతులకు ఆర్థిక సహాయం అందించుటకు అమలు లో ఉన్న అన్నదాత సుఖీభవ పథకం ( Annadatha Sukhibhava ) కింద ఈ నెల చివరి లోపు రైతు బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు ఈ నిధులను రైతులు వర్ష కాలం ప్రారంభం కాబట్టి పంటలు పెట్టుబడి సాయంగా ఉపయేగిస్తారు.

రైతులు ఈ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కొత్త మంది రైతులు ఆధార్ Kyc మరియు భూమి రికార్డ్స్ , బ్యాంకు అకౌంట్ వివరాలలో కొన్ని తప్పుడు సమస్యలు వల్ల డబ్బులు అందుకోలేక పొతున్నారు ఈ నేపథ్యం తో రైతులు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు ( RBY ) , గ్రామా సచివాలయాలకు వెళ్ళి తమ వివరాలు సరి చేసుకోవాలని అదికారాలు తెలుపుతున్నారు.

అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏమిటి ..? ( Annadatha Sukhibhava )

రైతులకు మంచి ఆదాయాన్ని సమకూరుచడం . వ్యవసాయ పెట్టబడి భారాన్ని తగ్గించడం కోసం AP ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఈ స్కీం లో భాగంగా కేంద్రం అమలు చేస్టున్న PM Kisan ( ఏడాదికి 6000 తో పాటూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం తో అదనంగా ఏడాది కి రూ . 14000 రెండు కలిపి ( 6,000 + 14,000 = రూ . 20,000 ) ఈ మొత్తం డబ్బును మూడు విడతలుగా నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు

జూన్ నెల చివరి లోపు డబ్బులు విడుదల అయ్యే అవకాశం

రాష్ట్రాలలో అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి రైతులు ఖరీఫ్ పంటలు సాగు చేయుటకు పెట్టుబడి సాయం ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించుటకు ప్రభుత్వం ఈ నెల ఆఖరి లోపు రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యం తో రైతులు ప్రభుత్వం ప్రకటించిన తేదీ న తమ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలి అని సూచిస్తున్నారు

రైతులు ఈ నిధులు అందాలి అంటే ఏవి తప్పనిసరి

భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి ( Aadhar Linking )
ఆధార్ కార్డు ఎప్పుడు పని చెయ్యాలి (Aadhaar Activevate )

Annadatha Sukhibhava
Annadatha Sukhibhava

PM Kisan పథకానికి eKYC ప్రాసెస్ పూర్తి అయి ఉండాలి

బ్యాంక్ అకౌంట్ వివరాలు భూమి రికార్డ్స్ ( 1B ) మీ పేరు , ఫై తండ్రి పేరు , ఆధార్ వివరాలు కరెక్ట్ ఉన్నాయి లేదా అని సరి చూసుకోవాలి

అర్హత ఉండి డబ్బులు అందాకా పొతే రైతులు ఇలా చెయ్యండి

చాల మంది రైతులు అర్హత ఉండి డబ్బు అందని రైతులు తమ సమీపంలో ఉన్న రైతు సేవ కేంద్రం ( RSK ) గ్రామ వార్డు సచివాలయం మరియు వ్యవసాయ శాఖా కార్యాలయం మరియు రెవెన్యూ ఆఫీస్ కు వెళ్లి మీ వివరాలు కింది ఇచ్చిన పత్రాలు తీసుకోని వెళ్లి సరి తిద్దుకోవాలి

  • ఆధార్ కార్డు
  • బ్యాంకు పాస్ బుక్ Xerox
  • పట్టుదారి పాసుబుక్
  • భూమి రికార్డు పత్రాలు లింక్ చెయ్యబడిన మొబైల్ నెంబర్

Also Read More : 40 సంవత్సరాల పాత రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్ కు గుడ్‌బై ; ఆగష్టు నుండి కొత్త సిస్టమ్ అమలు ! | Railway Ticket Booking New System Launch

ఎవరు ఈ స్కీమ్ కు అర్హత కారు ?

  • income tax కట్టే వారు
  • ఎక్కువ విద్యుత్ వాడే కుటుంబాలు
  • ఎక్కువ మొత్తంతో ఆస్తులు ఉన్నవారు
  • సొంత కారు ఉన్నవారు

ముఖ్యమైన లింకులు

తరుచుగా అడిగే ప్రశ్నలు ( Frequently Asked Questions )

ప్రశ్న 1. ‘అన్నదాత సుఖీభవ్’ పథకం కింద రైతులకు ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది?

జవాబు: అర్హులైన రైతులకు ఏటా మొత్తం ₹20,000 ఇందులో PM Kisan యోజన నుండి ₹6,000 మరియు ‘అన్నదాత సుఖీభవ్’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹14,000

ప్రశ్న 2. ‘అన్నదాత సుఖీభవ్’ పథకం కింద డబ్బు ఎప్పుడు జమ చేయబడుతుంది?

జవాబు: అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, జూన్ నెలాఖరులోగా DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) రైతులు బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు

ప్రశ్న 3. రైతులు తీసుకోవలసిన అవసరమైన చర్యలు ఏమిటి?

జవాబు: రైతులు తమ ఆధార్ కార్డును భూమి రికార్డులతో అనుసంధానం చేసుకోవాలి,PM Kisan e-KYC process ను పూర్తి చేయాలి మరియు వారి బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

ప్రశ్న 4. పిఎం కిసాన్ కోసం ఇ-కెవైసి అవసరమా?

జవాబు: అవును, రెండింటి నుండి డబ్బు పొందడానికి ఇ-కెవైసి అవసరం.

ప్రశ్న 5. ఎవరైనా అర్హులై ఉండి, వారి పేరు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే, వారు ఎవరిని సంప్రదించాలి?

జవాబు: వారి భూమి రికార్డులు మరియు వారి ఆధార్ కార్డుతో వెంటనే తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం (RSK),గ్రామా సచివాలయ కార్యాలయాన్ని సంప్రదించాలి.

ప్రశ్న 6. సమాచారాన్ని సరిచేయడానికి లేదా తిరిగి నమోదు చేసుకోవడానికి ఏ పత్రాలు అవసరం?

జవాబు: Aadhaar card, bank passbook, Pattadar passbook (Webland copy) , భూమి రికార్డుల కాపీ మరియు ఆధార్‌కు అనుసంధానించబడిన పనిచేస్తున్న మొబైల్ నంబర్ అవసరం.

ప్రశ్న 7. ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఈ పథకం పరిధిలోకి వస్తారా?

సమాధానం: లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం,

ప్రశ్న 8. నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?

సమాధానం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నాలుగు చక్రాల వాహనాలు (కార్ల వంటివి) కలిగి ఉన్న కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి రావు.

ప్రశ్న 9. భూమి రికార్డులలోని తప్పులను ఎక్కడ సరిదిద్దవచ్చు?

సమాధానం: భూమి సమాచారం లేదా సర్వే నంబర్‌లో ఏదైనా తప్పు ఉంటే, మీరు వెంటనే Local Tahsildar/Revenue office లేదా రైతు సేవా కేంద్రాన్ని (RSK) సంప్రదించాలి.

Leave a Comment