నేడే రైతుల ఖాతాల్లోకి 7 వేలు జమ మీ పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోండి ! / Annadata sukhibhava status 2026

నేడే రైతుల ఖాతాల్లోకి 7 వేలు జమ మీ పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోండి ! / Annadata sukhibhava status 2026

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఖరీఫ్ పంటలు పండించే సమయంలో రైతుల ఖర్చులు భారం తగ్గించే ఇందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలకు రంగం సిద్దమైనది నేడు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandra babu naidu ) చేతులు మీదుగా పల్నాడు జిల్లాలో లింగంగుంట్లలో ఈ నిధులను రైతుల లబ్ధిదారులు ఖాతాలో జమా చేయనన్నారు .
ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న సన్న కారు రైతులకు పంట సాగు చేసేందుకు పెట్టుబడి సాయం అందించెను . ఈ స్కీం అమౌంట్ ఎలాంటి అవినీతి తావు లేకుండా రైతులు ఖాతాల్లోకి Direct Benefit Transfer ( DBT ) విధానం ద్వారా బటన్ నొక్కి జమ చేయబడును .

Annadata sukhibhava ప్రతి సంవత్సరానికి రూ . 20 వేలు ఆర్థిక సాయం

కూటమి ఎన్నికలు ముందు సూపర్ సిక్స్ గ్యారెంటీ ప్రకారం .. ప్రతి రైతు కు సంవత్సరానికి 20 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు ఈ investment support scheme కేంద్ర ప్రభుత్వం PM Kisan నిధులతో కలిపి విడుతలు వారీగా కింద విధానంగా జమ చేస్తారు .

  • First Installment ( తోలి విడుత ) : ఖరీఫ్ పంట పెట్టుబడి సహాయం కింది 7 వేలు ఇస్తారు. ఇందులో ( రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ . 5000 మరియు PM Kisan కింద కేంద్రం రూ . 2 వేలు కలిపి అకౌంట్ కు జమ చేస్తారు )
  • మిగిలిన నిధులు రబి సీజన్ సమయంలో డబ్బులు విడుదల వారీగా రైతుల్లో ఖాతాల్లో financial Assistance కింద జమ చేస్తారు .
  • ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు మరియు కేంద్ర ప్రభుత్వం రూ . 6 వేలు మొత్తం రూ . 20 వేలు వార్షిక బడ్జెట్ లో కేటాయించారు .

రైతులు లబ్ది పొందడానికి కావలిసిన అర్హతలు

ఈ స్కీమ్ ద్వారా డబ్బులు రైతులు ఖాతాల్లో జమ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి . మీ అకౌంట్ లో Aadhar bank Link కలిగి ఉండాలి అలాగే రెవెన్యూ రికార్డులలో ( Webland Data ) భూమి వివరాలు పక్కాగా ఎంటర్ అయి ఉండాలి ఈ సొంత భూమి రైతులు తో పటు కౌలు రైతులకు కూడా ( Tenant Farmers ) కూడా ఇస్తారు అలాగే గుర్తింపు కార్డులు ( CCRC ) అటవీ భూసాగు వారికీ కూడా ( RoFR ) ద్వారా ఈ నిధులు జమ చేస్తరు .

Annadata sukhibhava

రైతులకు e – KYC తప్పనిసరి

రైతులు అకౌంట్ లోకి డబ్బులు రాకపోతే వెంటనే మీ దగ్గర లో ఉన్న రైతు భరోసా కేంద్రం ( RBK ) గ్రామా సచివాలయానికి వెళ్లి Land and Aadhar e – KYC Verification ను చెక్ చేసుకోండి మరియు ఆధార్ సీడింగ్ కరెక్ట్ గా ఉంటె Direct Benoficial Transfer ద్వారా అమౌంట్ జమ చేస్తరు .

వివరాలు కేటాయింపు / తేదీ
Scheme అన్నదాత సుఖీభవ పథకం
Release Data June 20
1st Installment Amount రూ . 7000/- ( కేంద్రం వాటా రూ . 2000/- + రాష్ట్రం వాటా రూ . 5000/- )
Total Annual Support Rs 20. 000/-
Payment Method DBT Process

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న 1. ‘అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏటా ఎంత వసూలవుతుంది? ఎలాంటి సహాయం అందించబడుతుంది?

జవాబు: అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం ఏటా ₹ 20,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.

ప్రశ్న 2. మొదటి విడత డబ్బు ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

జవాబు: ప్రభుత్వం ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 20న మొదటి విడతను విడుదల చేస్తారు.

ప్రశ్న 3. జూన్ 20న రైతుల ఖాతాల్లో ఎంత మొత్తం జమ చేయబడుతుంది?

జవాబు: ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి సహాయపడటానికి ₹ 7,000 నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. (రాష్ట్ర ప్రభుత్వం ₹ 5,000 + పీఎం-కిసాన్ ₹ 2,000) జమ చేయబడుతుంది.

ప్రశ్న 4. ఈ పథకంలో పీఎం-కిసాన్ నిధులు కూడా చేర్చబడ్డాయా?

సమాధానం: అవును, రాష్ట్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకాన్ని అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ₹6,000, దీనికి ₹14,000 కలిపితే, మొత్తం ₹20,000 అవుతుంది.

ప్రశ్న 5. ఈ పథకం కౌలు రైతులకు వర్తిస్తుందా?

సమాధానం: అవును, ఈ పథకం సాగుదారుల హక్కుల కార్డు (CCRC) మరియు అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది.

ప్రశ్న 6. రెండవ విడత డబ్బు ఎప్పుడు విడుదల అవుతుంది?

సమాధానం: రబీ (శీతాకాలపు) పంట కాలానికి సంబంధించిన డబ్బు విడుదల తేదీలను ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటిస్తుంది.

ప్రశ్న 7. ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏ ధృవీకరణ అవసరం?

సమాధానం: రైతు యొక్క భూమి సమాచారం Webland portal మరియు బ్యాంకు ఖాతాలో నమోదు చేయబడి ఉండాలి. ఆధార్ వివరాలు (ఇ-కేవైసి) పూర్తి చేసి ఉండాలి.

ప్రశ్న 8. అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను నేను ఎక్కడ చూడగలను?

జవాబు: సామాజిక తనిఖీ కోసం మీ స్థానిక గ్రామ sachivalayam లేదా రైతు భరోసా కేంద్రం (RBK)ని సంప్రదించండి. మీరు ప్రకటించిన జాబితాను చూడవచ్చు.

ప్రశ్న 9. నా ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధాన స్థితిని నేను ఎలా తనిఖీ చేసుకోవాలి?

జవాబు: మీరు అధికారిక UIDAI పోర్టల్ ద్వారా లేదా డిజిటల్ సహాయకుల సహాయంతో మీ గ్రామ సర్కారీ ద్వారా మీ ఆధార్-బ్యాంక్ అనుసంధాన స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

ప్రశ్న 10. నేను అర్హుడిని అయినప్పటికీ జూన్ 20వ తేదీ నాటికి డబ్బు అందకపోతే నేను ఏమి చేయాలి?

జవాబు: NPCI mapping or Aadhaar seeding కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఆ తర్వాత స్థానిక వ్యవసాయ అధికారి (AO)కి లేదా రైతు భరోసా కేంద్రం (RBK)కి ఫిర్యాదు చేయండి.

Leave a Comment